Duleep Trophy 2025: గిల్‌కు నార్త్ పగ్గాలు
ABN, Publish Date - Aug 08 , 2025 | 02:56 AM
సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చినా..కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దులీప్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఈనెల 28...
న్యూఢిల్లీ : సుదీర్ఘమైన ఇంగ్లండ్ పర్యటనను ముగించుకొని వచ్చినా..కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దులీప్ ట్రోఫీ బరిలో దిగనున్నాడు. ఈనెల 28 నుంచి జరిగే టోర్నీలో నార్త్‌జోన్ కెప్టెన్‌గా గిల్ వ్యవహరించనున్నాడు. తొలి మ్యాచ్‌లో ఈస్ట్‌జోన్‌ను నార్త్‌జోన్ ఢీకొననుంది. గిల్‌తోపాటు పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్ నార్త్‌జోన్ జట్టులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి
ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..
ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Aug 08 , 2025 | 02:56 AM