గిల్‌కు రూ.12 లక్షల జరిమానా
ABN, Publish Date - Apr 21 , 2025 | 02:55 AM
స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో...
అహ్మదాబాద్: స్లో ఓవర్ రేట్ కారణంగా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ నిర్ణీత సమయానికి ఓవర్ల కోటా పూర్తి చేయలేదు. ఈ సీజన్‌లో గుజరాత్‌కిదే తొలి తప్పిదం. ఇంతకుముందే అక్షర్, శాంసన్, పంత్, పరాగ్, హార్దిక్ స్లో ఓవర్ రేట్‌తో జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ల జాబితాలో ఉన్నారు.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 21 , 2025 | 02:55 AM