స్విమ్మింగ్‌లో సంపత్‌కు కాంస్యం
ABN, Publish Date - May 06 , 2025 | 04:03 AM
ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలుగు స్విమ్మర్ సంపత్‌కుమార్ యాద వ్ కాంస్య పతకంతో సత్తా చాటాడు. బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్...
ఖేలో ఇండియా యూత్ గేమ్స్
గయ (బిహార్): ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలుగు స్విమ్మర్ సంపత్‌కుమార్ యాద వ్ కాంస్య పతకంతో సత్తా చాటాడు. బాలుర 200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంపత్ 1:55.89 సెకన్లలో గమ్యాన్ని చేరి మూడోస్థానంలో నిలిచాడు. కేరళ స్విమ్మర్ అభినవ్‌కు స్వర్ణం, కర్ణాటకకు చెందిన దక్షణ్‌కు రజత పతకాలు దక్కాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 06 , 2025 | 04:03 AM