ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రుద్రాంక్ష్‌ జోడీకి రజతం

ABN, Publish Date - Apr 10 , 2025 | 02:48 AM

ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌/ఆర్య బోర్సే ద్వయం...

షూటింగ్‌ వరల్డ్‌ కప్‌

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో భారత షూటర్ల పతక జోరు కొనసాగుతోంది. బుధవారం జరిగిన పోటీల్లో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో రుద్రాంక్ష్‌ పాటిల్‌/ఆర్య బోర్సే ద్వయం రజతం సాధించింది. ఫైనల్లో భారత జోడీ 9-17తో చైనా జంట జిఫీ వాంగ్‌/బుహాన్‌ సాంగ్‌ చేతిలో ఓడి పసిడి పతకాన్ని చేజార్చుకుంది. ఇక, కాంస్య పతక పోరులో భారత్‌కే చెందిన అర్జున్‌/నర్మద జంట 13-17తో అర్జెంటీనాకు చెందిన ఫెర్నాండ రూసో/మార్సెలో చేతిలో ఓటమిపాలైంది. ఇక, భారత కాలమాన ప్రకారం మంగళవారం అర్ధరాత్రి జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ విజయ్‌వీర్‌ సిద్ధు స్వర్ణం దక్కించుకున్నాడు.

Updated Date - Apr 10 , 2025 | 02:56 AM