ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

వాంఖడేలో స్టాండ్‌..అరుదైన గౌరవం

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:00 AM

స్థానిక వాంఖడే మైదానంలోని దివేచా పెవిలియన్‌ లెవెల్‌ 3 స్టాండ్‌కు తన పేరును పెట్టడం.. అరుదైన గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు....

ముంబై: స్థానిక వాంఖడే మైదానంలోని దివేచా పెవిలియన్‌ లెవెల్‌ 3 స్టాండ్‌కు తన పేరును పెట్టడం.. అరుదైన గౌరవంగా భావిస్తున్నానని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. ‘వాంఖడేలో నా పేరుపై ఓ స్టాండ్‌ను ఊహించలేదు. ఇది నాకు దక్కిన గౌరవం’ అని రోహిత్‌ తెలిపాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన ముంబై టీ20 లీగ్‌ కార్యక్రమంలో రోహిత్‌ పాల్గొన్నాడు. ఇక, క్రికెట్‌కు అందించిన సేవలకు గుర్తుగా స్టేడియంలో ఓ స్టాండ్‌కు రోహిత్‌, అలాగే మరో రెండు స్టాండ్లకు భారత మాజీ కెప్టెన్‌ అజిత్‌ వాడేకర్‌, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ పేర్లను పెట్టినట్టు ముంబై క్రికెట్‌ సంఘం తెలిపింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 04:00 AM