ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐపీఎల్‌ సమయంలోనే పిఎస్ఎల్

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:16 AM

వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ సమయంలోనే పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)ను నిర్వహించేందుకు పాక్‌ బోర్డు యత్నిస్తోంది. సహజంగా...

లాహోర్‌: వచ్చే ఏడాది కూడా ఐపీఎల్‌ సమయంలోనే పాకిస్థాన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (పీఎ్‌సఎల్‌)ను నిర్వహించేందుకు పాక్‌ బోర్డు యత్నిస్తోంది. సహజంగా పీఎ్‌సఎల్‌ కోసం ఫిబ్రవరి-మార్చి విండో ఉంది. అయితే, 2026 టీ20 వరల్డ్‌క్‌పను కూడా ఫిబ్రవరి-మార్చిలో షెడ్యూల్‌ చేశారు. దీంతో ఏప్రిల్‌-మేలో ఐపీఎల్‌ జరిగే సమయంలోనే పీఎ్‌సఎల్‌ను జరపాలనుకొంటున్నారు. ఈ ఏడాది చాంపియన్స్‌ లీగ్‌ నేపథ్యంలో ఐపీఎల్‌ విండోలోనే పీఎ్‌సఎల్‌ కూడా నిర్వహించారు. ఇలా చేయడం వల్ల తమకు ఎటువంటి నష్టమూ కలగలేదని పీఎ్‌సఎల్‌ తెలిపింది.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:16 AM