హర్డిల్స్‌లో ప్రణతికి స్వర్ణం
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:47 AM
జాతీయ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి ఎరోళ్ల ప్రణతి పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన...
ప్రయాగ్‌రాజ్: జాతీయ జూనియర్ అండర్-20 ఫెడరేషన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి ఎరోళ్ల ప్రణతి పసిడి పతకంతో మెరిసింది. సోమవారం జరిగిన 100 మీటర్ల హర్డిల్స్‌లో ప్రణతి విజేతగా నిలిచింది. షైనీ (తమిళనాడు) రజతం, నేహాలి (మహారాష్ట్ర) కాంస్యం దక్కించుకున్నారు. ఘట్‌కేసర్‌కు చెందిన ప్రణతి హకీంపేట స్పోర్ట్స్ స్కూల్ పూర్వ విద్యార్థి. ప్రస్తుతం బెంగళూరులోని సాయ్ కేంద్రంలో శిక్షణ తీసుకుంటోంది.
ఇవీ చదవండి:
దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 04:47 AM