ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chess Tournament: ప్రజ్ఞానంద సూపర్‌

ABN, Publish Date - May 17 , 2025 | 02:05 AM

రుమేనియాలో జరిగిన సూపర్‌ బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద టైటిల్‌ గెలుచుకున్నాడు. టైబ్రేకర్లలో 1.5 పాయింట్లు సాధించి విజేతగా నిలిచాడు.

  • క్లాసిక్‌ టోర్నీ విజేత భారత జీఎం

బుఖారెస్ట్‌ (రుమేనియా): సూపర్‌ బెట్‌ చెస్‌..రుమేనియా అంచె క్లాసిక్‌ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. శుక్రవారం జరిగిన టైబ్రేకర్లలో ప్రజ్ఞానంద 1.5 పాయింట్లు సాధించి టైటిల్‌ అందుకున్నాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లు ముగిసే సరికి ప్రజ్ఞానంద, అలీరెజా ఫిరౌజా (ఫ్రాన్స్‌), మాక్సిమ్‌ లగ్రావ్‌ (ఫ్రాన్స్‌) తలా 5.5 పాయింట్లతో సమంగా నిలిచారు. దాంతో బ్లిట్జ్‌ గేమ్‌ల టైబ్రేకర్లు నిర్వహించగా..మొదట ఫిరౌజాతో డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద రెండో టై బ్రేకర్‌లో లగ్రావ్‌పై విజయం సాధించాడు.

Updated Date - May 17 , 2025 | 02:06 AM