ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గుకేష్‌ను దాటేసిన ప్రజ్ఞానంద

ABN, Publish Date - Jun 22 , 2025 | 04:56 AM

ఫిడే లైవ్‌ ర్యాంకింగ్స్‌లో..ప్రపంచ చాంపియన్‌ గుకే్‌షను మరో భారత టీనేజర్‌ ప్రజ్ఞానంద వెనక్కి నెట్టేశాడు. శనివారంనాటి రేటింగ్స్‌లో గుకేష్‌ (2776.6)ను...

ఫిడే ర్యాంకింగ్స్‌

న్యూఢిల్లీ: ఫిడే లైవ్‌ ర్యాంకింగ్స్‌లో..ప్రపంచ చాంపియన్‌ గుకే్‌షను మరో భారత టీనేజర్‌ ప్రజ్ఞానంద వెనక్కి నెట్టేశాడు. శనివారంనాటి రేటింగ్స్‌లో గుకేష్‌ (2776.6)ను ప్రజ్ఞానంద (2777.2) దాటేశాడు. దాంతో ప్రజ్ఞానంద ఐదో ర్యాంకుకు చేరగా..గుకేష్‌ ఆరో స్థానానికి పడిపోయాడు. ర్యాంకుల్లో గుకే్‌షను ఇంతకుముందే అధిగమించిన తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి (2780.7) నాలుగో స్థానంలో నిలిచాడు. ఇక..తాజా ర్యాంకుల దరిమిలా భారత్‌ నుంచి ప్రజ్ఞానంద నెంబర్‌ టుగా, అర్జున్‌ అగ్రస్థానంలో, గుకేష్‌ మూడో ర్యాంకులో ఉన్నారు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నార్వే ఆటగాడు కార్ల్‌సన్‌ (2839.2) టాప్‌లో కొనసాగుతున్నాడు.

ఇవీ చదవండి:

8 ఏళ్ల తర్వాత రీఎంట్రీ

41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు

సెంచరీ తర్వాత గాల్లో పల్టీలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:56 AM