ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మా జట్టు భారత్‌ వెళ్లదు: పీసీబీ

ABN, Publish Date - Apr 20 , 2025 | 04:28 AM

భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు తమ మహిళల జట్టు ఆ దేశం వెళ్లబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహిసిన్‌ నక్వీ...

లాహోర్‌: భారత్‌ ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌ కప్‌లో పాల్గొనేందుకు తమ మహిళల జట్టు ఆ దేశం వెళ్లబోదని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) చైర్మన్‌ మొహిసిన్‌ నక్వీ స్పష్టంజేశాడు. వచ్చే సెప్టెంబరు-అక్టోబరులో ఈ మెగా టోర్నమెంట్‌ జరగనుంది. ఈ ఏడాది ఆరంభంలో కుదిరిన ఒప్పందం మేరకు భారత్‌ ఆతిథ్యమిచ్చే ఐసీసీ టోర్నమెంట్‌ను హైబ్రిడ్‌ విధానంలో నిర్వహించాల్సి ఉంటుందని నక్వీ గుర్తు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2025 | 04:28 AM