ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పంత్‌ ఖాతాలో డీమెరిట్‌ పాయింట్‌

ABN, Publish Date - Jun 25 , 2025 | 01:19 AM

మూడో రోజు ఆటలో అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు వికెట్‌ కీపర్‌ పంత్‌ ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. అలాగే...

మూడో రోజు ఆటలో అంపైర్‌ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు వికెట్‌ కీపర్‌ పంత్‌ ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. అలాగే అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ను కూడా చేర్చారు. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో బంతిని మార్చాలని పంత్‌ అంపైర్‌ పాల్‌ రీఫిల్‌ను కోరగా అందుకు తను నిరాకరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పంత్‌ ఆ బంతిని నేలకేసి కొట్టడంతో ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ లెవెల్‌ 1ను అతిక్రమించినట్టయ్యింది.

ఇవీ చదవండి:

గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!

టీమిండియాను వదలని డకెట్

లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 01:19 AM