Pakistan Hockey: పాక్ హాకీ జట్లకు గ్రీన్‌సిగ్నల్
ABN, Publish Date - Jul 04 , 2025 | 03:18 AM
భారత్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్, జూనియర్ వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్ హాకీ జట్లు పాల్గొనేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం...
న్యూఢిల్లీ: భారత్ ఆతిథ్యం ఇచ్చే ఆసియా కప్, జూనియర్ వరల్డ్‌క్‌పలో పాకిస్థాన్ హాకీ జట్లు పాల్గొనేందుకు ఎటువంటి ఆటంకాలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేసింది. మల్టీనేషన్ టోర్నీలు కావడంతో ఒలింపిక్ చార్టర్‌ను ఉల్లంఘించదల్చుకోలేదని క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆసియా కప్ ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 7 వరకు బిహార్‌లోని రాజ్‌గిరిలో.. చెన్నై, మధురైలో నవంబరు 28 నుంచి డిసెంబరు 10 వరకు వరల్డ్‌క్‌ప జరుగుతాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 04 , 2025 | 03:18 AM