ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కివీస్‌ క్లీన్‌స్వీ్‌ప

ABN, Publish Date - Apr 06 , 2025 | 04:27 AM

పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మైదానంలో చిత్తడి కారణంగా...

మూడో వన్డేలోనూ పాక్‌ చిత్తు

మౌంట్‌ మాంగనుయ్‌: పాకిస్థాన్‌తో మూడు వన్డేల సిరీ్‌సను ఆతిథ్య న్యూజిలాండ్‌ 3-0తో క్లీన్‌స్వీ్‌ప చేసింది. మైదానంలో చిత్తడి కారణంగా 42 ఓవర్లకు కుదించిన మూడో, ఆఖరి వన్డేలో కివీస్‌ 43 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత న్యూజిలాండ్‌ 264/8 స్కోరు చేసింది. బ్రేస్‌వెల్‌ (59), రైస్‌ (58) అర్ధ శతకాలు సాధించారు. అకిఫ్‌ జావెద్‌ 4 వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో పాక్‌ 40 ఓవర్లలో 221 పరుగులకు కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (50) హాఫ్‌ సెంచరీ చేశాడు. బెన్‌ సీర్స్‌ 5 వికెట్లతో పాక్‌ వెన్నువిరిచాడు. టీ20 సిరీ్‌సను కూడా పాక్‌ 1-4తో కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2025 | 04:27 AM