ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గోల్డెన్‌ స్పైక్‌ బరిలో నీరజ్‌

ABN, Publish Date - Jun 24 , 2025 | 04:44 AM

పారిస్‌ డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ సొంతం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా...

రా. 10.30 నుంచి

ఒస్ట్రావా (చెక్‌ రిపబ్లిక్‌): పారిస్‌ డైమండ్‌ లీగ్‌ టైటిల్‌ సొంతం చేసుకొని ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా.. మరో టైటిల్‌పై కన్నేశాడు. మంగళవారం జరిగే గోల్డెన్‌ స్పైక్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో తొలిసారి బరిలో దిగుతున్న నీరజ్‌ విజేతగా నిలవాలని పట్టుదలగా ఉన్నాడు. ప్రస్తుతం చోప్రాకు కోచ్‌గా వ్యవహరిస్తున్న చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన దిగ్గజ అథ్లెట్‌ జాన్‌ జెలెన్జీ.. గోల్డెన్‌ స్పైక్‌ జావెలిన్‌ త్రో టైటిల్‌ను ఏకంగా తొమ్మిదిసార్లు చేజిక్కించుకోవడం విశేషం.

ఇవీ చదవండి:

సారీ చెప్పి ఫోర్ కొట్టాడు

కేఎల్ రాహుల్ క్రేజీ రికార్డ్

దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 24 , 2025 | 04:44 AM