ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంగ్లండ్‌ మహిళల కెప్టెన్‌గా బ్రంట్‌

ABN, Publish Date - Apr 30 , 2025 | 05:14 AM

ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ ఎంపికైంది...

లండన్‌: ఇంగ్లండ్‌ మహిళల క్రికెట్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ నాట్‌ సివర్‌ బ్రంట్‌ ఎంపికైంది. హీథర్‌నైట్‌ స్థానంలో వచ్చిన బ్రంట్‌ అన్ని ఫార్మాట్లలో సారథ్యం వహిస్తుంది. బ్రంట్‌ గత మూడేళ్లుగా ఇంగ్లండ్‌కు వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2025 | 05:14 AM