ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఈ రాకెట్‌ రూ 1.34 కోట్లు పలికింది

ABN, Publish Date - Jun 11 , 2025 | 01:22 AM

స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ వాడిన ఓ రాకెట్‌ వేలంలో ప్రకంపనలు సృష్టించింది. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఇదే రాకెట్‌ను వాడి నడాల్‌ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో...

న్యూఢిల్లీ: స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నడాల్‌ వాడిన ఓ రాకెట్‌ వేలంలో ప్రకంపనలు సృష్టించింది. 2017 ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో ఇదే రాకెట్‌ను వాడి నడాల్‌ క్లే కోర్టు గ్రాండ్‌స్లామ్‌లో పదోసారి చాంపియన్‌గా నిలిచాడు. తాజాగా ‘ప్రెస్టీజ్‌ మెమొరబిలియా’ అనే సంస్థ ఆ రాకెట్‌ను వేలంలో ఉంచగా ఓ ఔత్సాహికుడు ఏకంగా కోటీ 34 లక్షల ధరకు కొనుగోలు చేశాడు. టెన్నిస్‌ రాకెట్‌కు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి. 2017 సీజన్‌ ఆద్యంతం నడాల్‌ అదే రాకెట్‌తో 24 మ్యాచ్‌లు ఆడాడు. ఇక గతంలో 2022 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ను గెలిచిన నడాల్‌ రాకెట్‌ రూ.1.19 కోట్లు పలికింది.

ఇవీ చదవండి:

రింకూతో భువీ డ్యాన్స్

అమ్మకానికి ఆర్సీబీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 06:43 AM