ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Test cricket Retirement 2025: టెస్టులకు మాథ్యూస్‌ వీడ్కోలు

ABN, Publish Date - May 24 , 2025 | 02:19 AM

మాథ్యూస్ తన టెస్టు క్రికెట్ కెరీర్‌ను ముగిస్తునట్లు ప్రకటించారు. క్రికెట్ ఫ్యాన్స్‌కి ఆయనకు మంచి భవిష్యత్తు కోరికలు తెలియజేశారు.

  • బంగ్లాతో తొలి టెస్టే ఆఖరిది

కొలంబో: శ్రీలంక వెటరన్‌ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మాథ్యూస్‌ టెస్టులకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాడు. బంగ్లాదేశ్‌తో గాలె వేదికగా వచ్చే నెల 17 నుంచి జరిగే తొలి టెస్టే తన కెరీర్‌లో ఆఖరిదని తేల్చాడు. ఇక పరిమిత ఓవర్లలో జట్టు కోరుకుంటే అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. 2009లో గాలె మైదానంలోనే 37 ఏళ్ల మాథ్యూస్‌ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. 17 ఏళ్లుగా శ్రీలంకకు ఆడడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపాడు. మాథ్యూస్‌ 118 టెస్టుల్లో 16 శతకాలు, 8,167 పరుగులతో పాటు 33 వికెట్లు తీశాడు. 34 టెస్టుల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. సంగక్కర, జయవర్ధనె తర్వాత ఈ ఫార్మాట్‌లో ఎక్కువ పరుగులు సాధించిన లంక బ్యాటర్‌గా మాథ్యూస్‌ కొనసాగుతున్నాడు.

Updated Date - May 24 , 2025 | 02:28 AM