కింగ్ కోబ్రాలతో మ్యాచ్‌కు
ABN, Publish Date - Jun 22 , 2025 | 04:59 AM
లంక టెస్టుకు చివరిరోజు ఓ వ్యక్తి రెండు నాగుపాములు, ఒక కోతితో వచ్చి మ్యాచ్‌ను వీక్షించడం కలకలం రేపింది...
లంక టెస్టుకు చివరిరోజు ఓ వ్యక్తి రెండు నాగుపాములు, ఒక కోతితో వచ్చి మ్యాచ్‌ను వీక్షించడం కలకలం రేపింది. రెండు పాములు బుట్టలో నుంచి పైకి రాగా..ఒక పామును ఆ వ్యక్తి చేతిలో పట్టుకోవడంతో అక్కడున్నవాళ్లు ఒకింత భయ భ్రాంతులకు గుయ్యారు.
ఇవీ చదవండి:
41 పరుగుల గ్యాప్‌లో 7 వికెట్లు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 22 , 2025 | 04:59 AM