ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Swimming World Championship: మర్చండ్‌ ప్రపంచ రికార్డు

ABN, Publish Date - Jul 31 , 2025 | 05:29 AM

ఒలింపిక్‌ చాంపియన్‌, ఫ్రెంచ్‌ స్విమ్మర్‌ లియోన్‌ మర్చండ్‌ ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలోనూ తనకు తిరుగులేదని చాటాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌లో మర్చండ్‌ ఒక నిమిషం 52.61 సెకన్లలో...

స్విమ్మింగ్‌ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌

సింగపూర్‌: ఒలింపిక్‌ చాంపియన్‌, ఫ్రెంచ్‌ స్విమ్మర్‌ లియోన్‌ మర్చండ్‌ ప్రపంచ స్విమ్మింగ్‌ చాంపియన్‌షి్‌పలోనూ తనకు తిరుగులేదని చాటాడు. 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌లో మర్చండ్‌ ఒక నిమిషం 52.61 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకొని సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో 2011లో అమెరికా స్విమ్మర్‌ ర్యాన్‌ లోచెట్‌ నమోదుచేసిన ఒక నిమిషం 54 సెకన్ల ప్రపంచ రికార్డును మర్చండ్‌ బద్దలుకొట్టాడు. గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో నాలుగు స్వర్ణ పతకాలు కొల్లగొట్టిన 23 ఏళ్ల మర్చండ్‌.. ఇంకా 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేతో పాటు రిలే ఈవెంట్‌లో పోటీపడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..

మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2025 | 05:29 AM