ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కైనాన్‌ జోడీ కంచు మోత

ABN, Publish Date - May 12 , 2025 | 05:55 AM

హైదరాబాద్‌ షూటర్‌ కైనాన్‌ షెనాయ్‌ ఐఎస్‌ఎ్‌సఎఫ్‌ షాట్‌గన్‌ వరల్డ్‌క్‌పలో పతకంతో మెరిశాడు. ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కైనాన్‌/సబీరా హారిస్‌ ద్వయం కాంస్య పతకం...

షాట్‌గన్‌ వరల్డ్‌కప్‌

నికోసియా (సైప్రస్‌): హైదరాబాద్‌ షూటర్‌ కైనాన్‌ షెనాయ్‌ ఐఎస్‌ఎ్‌సఎఫ్‌ షాట్‌గన్‌ వరల్డ్‌క్‌పలో పతకంతో మెరిశాడు. ట్రాప్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కైనాన్‌/సబీరా హారిస్‌ ద్వయం కాంస్య పతకం సాధించింది. కాంస్యం పోరులో కైనాన్‌ జోడీ 34-33తో టర్కీ జంట టోల్గా/పెలిన్‌ను ఓడించింది. చైనా జోడీకి స్వర్ణ పతకం, పోలెండ్‌ జంటకు రజతం దక్కాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 12 , 2025 | 05:55 AM