ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

స్నేహితురాలితో కుల్‌దీప్‌ నిశ్చితార్థం

ABN, Publish Date - Jun 05 , 2025 | 05:01 AM

టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం తన బాల్య స్నేహితురాలు వన్షికతో బుధవారం జరిగింది...

న్యూఢిల్లీ: టీమిండియా స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ నిశ్చితార్థం తన బాల్య స్నేహితురాలు వన్షికతో బుధవారం జరిగింది. లఖ్‌నవూలో అతికొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. రింకూ సింగ్‌తో పాటు ఉత్తరప్రదేశ్‌ క్రికెటర్లు పలువురు ఈ నిశ్చితార్థానికి విచ్చేశారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 05:01 AM