ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రన్నరప్‌ శ్రీకాంత్‌

ABN, Publish Date - May 26 , 2025 | 05:03 AM

ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో ఫైనల్‌ చేరిన భారత వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. టైటిల్‌ ఫైట్‌లో తడబడ్డాడు...

మలేసియా మాస్టర్స్‌ ఫైనల్లో ఓటమి

కౌలాలంపూర్‌: ఆరేళ్ల తర్వాత తొలిసారి బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌లో ఫైనల్‌ చేరిన భారత వెటరన్‌ షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌.. టైటిల్‌ ఫైట్‌లో తడబడ్డాడు. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌-500 టోర్నీలో శ్రీకాంత్‌ రన్నర్‌పగా నిలిచాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో శ్రీకాంత్‌ 11-21, 9-21తో వరల్డ్‌ నెం:4 లి షి ఫెంగ్‌ (చైనా) చేతిలో చిత్తయ్యాడు.

ఇవీ చదవండి:

డుప్లెసిస్ మామూలోడు కాదు!

జీటీ ఇక సర్దుకోవాల్సిందే!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 26 , 2025 | 05:03 AM