ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాంబ్లీని అప్పుడే హెచ్చరించా

ABN, Publish Date - Jun 12 , 2025 | 05:04 AM

కెరీర్‌పై దృష్టి సారించాలని అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే వినోద్‌ కాంబ్లీకి సలహా ఇచ్చానని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌...

ఇప్పుడదే జరిగింది..!

న్యూఢిల్లీ: కెరీర్‌పై దృష్టి సారించాలని అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించిన తొలినాళ్లలోనే వినోద్‌ కాంబ్లీకి సలహా ఇచ్చానని మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌ సింగ్‌ వెల్లడించాడు. ‘అర్ధరాత్రి వరకు జరిగే పార్టీల్లో గడపడం, సిగరెట్లు తాగడం, యువతుల వద్దకు వెళ్లే అలవాట్లను మానుకోవాలని ఒకసారి కాంబ్లీకి చెప్పా. లేదంటే నీ కెరీర్‌ నాశనం అవుతుందని కూడా హెచ్చరించా. ఇప్పుడు చూడండి. అదే జరిగింది. కానీ కాంబ్లీ నాతో మాట్లాడుతూ..‘సార్‌ ఇవి మీ రోజులు కావు’ అని చెప్పాడన్నాడు. అప్పట్లో తానే రాజునని కాంబ్లీ భావించేవాడు’ అని ఓ ఇంటర్వ్యూలో యోగ్‌రాజ్‌ చెప్పుకొచ్చాడు.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:04 AM