ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌ 4కు

ABN, Publish Date - Jun 16 , 2025 | 03:49 AM

ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4కు తెలుగు ప్లేయర్లు జ్యోతి సురేఖ, చికిత, ధీరజ్‌ బొమ్మదేవర ఎంపిక కాగా.. ఒలింపియన్‌ అతాను దాస్‌, సీనియర్‌ ప్లేయర్‌ అభిషేక్‌ వర్మకు...

జ్యోతి, చికిత, ధీరజ్‌

పుణె: ఆర్చరీ వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4కు తెలుగు ప్లేయర్లు జ్యోతి సురేఖ, చికిత, ధీరజ్‌ బొమ్మదేవర ఎంపిక కాగా.. ఒలింపియన్‌ అతాను దాస్‌, సీనియర్‌ ప్లేయర్‌ అభిషేక్‌ వర్మకు సెలెక్షన్‌ ట్రయల్స్‌లో షాక్‌ తగిలింది. మహిళల రికర్వ్‌ టీమ్‌లో వెటరన్‌ దీపికా కుమారి, అంకిత భక్త్‌తోపాటు మహారాష్ట్రకు చెందిన 15 ఏళ్ల టీనేజర్లు గథా ఖడాకే, శార్వరి షిండే అర్హత సాధించారు. వరల్డ్‌కప్‌ స్టేజ్‌-4 మాడ్రిడ్‌లో వచ్చే నెల 8 నుంచి 13 వరకు జరగనుంది. మహిళల కాంపౌండ్‌ ఆర్చరీ టీమ్‌లో జ్యోతి సురేఖ టాప్‌లో నిలవగా.. పర్ణీత్‌ కౌర్‌, ప్రీతిక ప్రదీప్‌, చికిత తర్వాతి స్థానాలు దక్కించుకొన్నారు. ట్రయల్స్‌లో టాప్‌-3లో నిలిచిన వారు మాత్రమే సెప్టెంబరులో జరిగే వరల్డ్‌ చాంపియన్‌షి్‌ప్సలో పాల్గొనేందుకు అర్హులు.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:51 AM