Jasprit Bumrah: నెట్స్‌లో బుమ్రా జోరుగా
ABN, Publish Date - Jul 09 , 2025 | 05:23 AM
సిరీస్ సమం చేసిన జోష్‌లో ఉన్న భారత్.. గురువారం నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. పనిభారం కారణంగా గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకొన్న పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా...
లార్డ్స్ టెస్ట్ కోసం టీమిండియా ప్రాక్టీస్
లండన్: సిరీస్ సమం చేసిన జోష్‌లో ఉన్న భారత్.. గురువారం నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్ కోసం సిద్ధమవుతోంది. పనిభారం కారణంగా గత మ్యాచ్‌లో విశ్రాంతి తీసుకొన్న పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంగళవారం నెట్స్‌లో బుమ్రా తీవ్రంగా శ్రమించాడు. ఆ తర్వాత లెఫ్టామ్ స్పినర్లు, త్రోడౌన్ స్పెషలి్‌స్టలతో బ్యాటింగ్ కూడా ప్రాక్టీస్ చేశాడు. కెప్టెన్ గిల్, రాహుల్, జైస్వాల్, పంత్, ఆకాశ్‌దీ్‌ప, సిరాజ్ నెట్స్‌కు దూరంగా ఉన్నారు.
ఇవీ చదవండి:
నో బాల్ వివాదంపై ఎంసీసీ క్లారిటీ
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 09 , 2025 | 05:23 AM