ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indias Hockey: హాకీ జట్టు హ్యాట్రిక్‌ గెలుపు

ABN, Publish Date - Jul 13 , 2025 | 02:30 AM

యూరప్‌ పర్యటనలో భారత ‘ఎ’ హాకీ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో...

ఐంధోవెన్‌ (నెదర్లాండ్స్‌): యూరప్‌ పర్యటనలో భారత ‘ఎ’ హాకీ జట్టు హ్యాట్రిక్‌ విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 3-2తో ఫ్రాన్స్‌ను ఓడించింది. ఫార్వర్డ్‌ ఆదిత్య అర్జున్‌ రెండు గోల్స్‌ చేయగా, మరో గోల్‌ను బాబీ సింగ్‌ సాధించాడు. ఈ పర్యటనలో భాగంగా.. ఇప్పటికే ఐర్లాండ్‌తో రెండు మ్యాచుల్లో భారత్‌ గెలిచింది.

ఇవీ చదవండి:

టీమిండియాకు అశ్విన్ వార్నింగ్!

ఈ ఒక్క మ్యాజిక్ జరగాల్సిందే!

చనిపోతాడని అనుకోలేదు: సిరాజ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 13 , 2025 | 02:30 AM