ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Indian Duo: జపాన్‌ నుంచి శ్వేతపర్ణ జోడీ అవుట్‌

ABN, Publish Date - Jul 16 , 2025 | 03:04 AM

జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత డబుల్స్‌ జోడీ శ్వేతపర్ణ పాండ/రుతుపర్ణ పాండ పోరాటం తొలిరౌండ్‌కే పరిమితమైంది...

టోక్యో: జపాన్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత డబుల్స్‌ జోడీ శ్వేతపర్ణ పాండ/రుతుపర్ణ పాండ పోరాటం తొలిరౌండ్‌కే పరిమితమైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో శ్వేత ద్వయం 13-21, 7-21తో ఆతిథ్య జపాన్‌ జంట కొకొనా/మయికో చేతిలో ఓటమి పాలైంది. సింధు, లక్ష్య సేన్‌, డబుల్స్‌ స్టార్‌ సాత్విక్‌ జోడీ తమ పోరును బుధవారం ప్రారంభించనున్నారు.

ఇవీ చదవండి:

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:05 AM