ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హాకీ అమ్మాయిలకు ఓ విజయం

ABN, Publish Date - May 05 , 2025 | 04:30 AM

ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌ 1-0తో...

పెర్త్‌: ఆస్ట్రేలియా పర్యటనలో భారత మహిళల హాకీ జట్టు ఎట్టకేలకు ఓ విజయాన్ని నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఆఖరి పోరులో భారత్‌ 1-0తో ఆస్ట్రేలియా సీనియర్‌ జట్టును చిత్తుచేసి గెలుపుతో టూర్‌ను ముగించింది. మ్యాచ్‌లో ఏకైక గోల్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ (21వ) సాధించింది. కాగా, ఈ టూర్‌లో భాగంగా ఆరంభంలో ఆస్ట్రేలియా ‘ఏ’ జట్టుతో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిన భారత జట్టు.. ఆ తర్వాత సీనియర్‌ జట్టుతోనూ రెండు మ్యాచ్‌లను చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 05 , 2025 | 04:30 AM