మన మహిళలకు రెండో విజయం
ABN, Publish Date - Jun 30 , 2025 | 04:32 AM
ఎఎఫ్‌సీ మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత సీనియర్ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో
ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్స్
చియాంగ్ మాయ్ (థాయ్‌లాండ్): ఎఎఫ్‌సీ మహిళల ఆసియా కప్ ఫుట్‌బాల్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత సీనియర్ జట్టు జోరు కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళలు 4-0తో తైమూర్ లెసెతె జట్టును చిత్తు చేశారు. వింగర్ మనీషా కళ్యాణ్ (12, 80ని.) రెండు, అంజూ (58ని.), లిండా కోమ్ (86ని.) చెరో గోల్ సాధించారు. తొలి మ్యాచ్‌లో మనోళ్లు 13-0తో మంగోలియాపై నెగ్గారు. ఈ రెండో విజయంతో..మొత్తం ఆరు పాయింట్లతో భారత మహిళలు గ్రూప్ టాపర్‌గా నిలిచారు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 30 , 2025 | 04:32 AM