ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పాక్‌ టోర్నీలో ఆడేది లేదు

ABN, Publish Date - Apr 28 , 2025 | 02:35 AM

పాకిస్థాన్‌లో జరిగే మధ్య ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షి్‌ప నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇటీవల పహల్గాంలో...

భారత వాలీబాల్‌ జట్టు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌లో జరిగే మధ్య ఆసియా వాలీబాల్‌ చాంపియన్‌షి్‌ప నుంచి భారత జట్టు వైదొలిగింది. ఇటీవల పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకుంది. మే 28 నుంచి జూన్‌ 4 వరకు ఇస్లామాబాద్‌లో జరిగే ఈ చాంపియన్‌షి్‌పలో ప్రాతినిథ్యంపై గతంలోనే భారత్‌ అంగీకారం తెలిపింది. అయితే తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర క్రీడాశాఖ ఆదేశాల మేరకు అక్కడికి వెళ్లకూడదని భారత వాలీబాల్‌ సమాఖ్య నిర్ణయించుకుంది.

Updated Date - Apr 28 , 2025 | 02:35 AM