శాఫ్ చాంపియన్ భారత్
ABN, Publish Date - May 19 , 2025 | 03:45 AM
దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్-19 చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ...
యుపియా (అరుణాచల్‌ప్రదేశ్): దక్షిణాసియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (శాఫ్) అండర్-19 చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం ఇక్కడ హోరాహోరీగా సాగిన ఫైనల్..పెనాల్టీ షూటౌట్‌లో మనోళ్లు 4-3తో బంగ్లాదేశ్‌ను ఓడించారు. నిర్ణీత సమయానికి ఇరుజట్లు 1-1 గోల్‌తో సమంగా నిలిచాయి. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడం ఇది రెండోసారి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..
Updated Date - May 19 , 2025 | 03:46 AM