ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఆసియా స్నూకర్‌లో భారత్‌కు స్వర్ణం

ABN, Publish Date - Jun 29 , 2025 | 03:36 AM

ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్ లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ ఆడ్వాణీ, బ్రిజేష్‌ దమానిలతో కూడి...

కొలంబో: ఆసియా స్నూకర్‌ ఛాంపియన్‌షిప్ లో డిఫెండింగ్‌ చాంప్‌ భారత్‌ స్వర్ణాన్ని నిలబెట్టుకొంది. శనివారం జరిగిన ఫైనల్లో పంకజ్‌ ఆడ్వాణీ, బ్రిజేష్‌ దమానిలతో కూడి భారత జట్టు 3-1తో బలమైన మలేసియాను ఓడించింది. రెండేళ్ల క్రితం ఇరాన్‌లో జరిగిన టోర్నీలో భారత్‌ పసిడిని సొంతం చేసుకొంది. తొలి సింగిల్స్‌లో బ్రిజేష్‌ ఓడినా.. తర్వాత పంకజ్‌ నెగ్గి సమం చేశాడు. డబుల్స్‌లో పంకజ్‌/దమాని జంట గెలిచి భారత్‌కు బంగారు పతకాన్ని అందించింది.

ఇవీ చదవండి:

డేంజరస్ సెలబ్రేషన్.. పంత్‌ పరిస్థితేంటి..

కోచ్‌తో భారత స్టార్ల కొట్లాట

రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 29 , 2025 | 03:36 AM