ప్రొ హాకీ లీగ్ నుంచి భారత్ అవుట్
ABN, Publish Date - Jun 29 , 2025 | 03:17 AM
ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0-3తో చైనా చేతిలో చిత్తయింది. వరుసగా ఏడో...
బెర్లిన్: ఎఫ్‌ఐహెచ్ ప్రొ హాకీ లీగ్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 0-3తో చైనా చేతిలో చిత్తయింది. వరుసగా ఏడో ఓటమితో అట్టడుగున నిలిచిన భారత్.. 2025-26 సీజన్‌లో ప్రొ హాకీ లీగ్ నుంచి నిష్క్రమించింది.
ఇవీ చదవండి:
డేంజరస్ సెలబ్రేషన్.. పంత్ పరిస్థితేంటి..
రొనాల్డో సీక్రెట్ బయటపెట్టిన సైంటిస్ట్!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 29 , 2025 | 03:17 AM