83 స్వర్ణాలతో సత్తాచాటిన భారత్
ABN, Publish Date - Apr 28 , 2025 | 02:37 AM
ఆసియా యోగాసన చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. ఏకంగా 83 స్వర్ణాలు కొల్లగొట్టి అగ్రస్థానంలో...
ఆసియా యోగాసన చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ఆసియా యోగాసన చాంపియన్‌షి్‌పలో ఆతిథ్య భారత జట్టు అదరగొట్టింది. ఏకంగా 83 స్వర్ణాలు కొల్లగొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఆదివారంతో ముగిసిన ఈ మెగా టోర్నీలో అత్యధిక స్వర్ణాలకు తోడు 3 రజతాలు, ఓ కాంస్యంతో కలిపి 87 పతకాలను భారత్ ఖాతాలో వేసుకుంది. మూడేసి స్వర్ణ, రజత, నాలుగు కాంస్యాలతో జపాన్ రెండోస్థానం దక్కించుకుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - Apr 28 , 2025 | 02:37 AM