ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

అగ్రస్థానంలో హంపి

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:54 AM

కోనేరు హంపి ఎనిమిదో రౌండ్‌లో విజయం సాధించి నార్వే చెస్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. 8వ రౌండ్‌లో సరసాడాట్‌ ఖాడెమ్‌ అల్‌ షరీహ్‌ (ఇరాన్‌)పై...

స్టావంజర్‌ (నార్వే): కోనేరు హంపి ఎనిమిదో రౌండ్‌లో విజయం సాధించి నార్వే చెస్‌లో అగ్రస్థానానికి చేరుకుంది. 8వ రౌండ్‌లో సరసాడాట్‌ ఖాడెమ్‌ అల్‌ షరీహ్‌ (ఇరాన్‌)పై నెగ్గిన హంపి.. ప్రస్తుతం 13.5 పాయింట్లతో ప్రథమ స్థానానికి చేరుకుంది. వెన్‌జున్‌ (చైనా)ను ఓడించిన వైశాలి 9.5 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. పురుషుల్లో కరువానా (అమెరికా)కు చెక్‌ చెప్పిన అర్జున్‌ 10.5 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. కార్ల్‌సన్‌పై వీ యి (చైనా) గెలిచాడు. గుకేష్‌, నకముర చేతిలో ఓడాడు. కురవానా (12.5) టాప్‌లో, కార్ల్‌సన్‌ (12) ద్వితీయ స్థానంలో, నకముర, గుకేష్‌ చెరో 11.5 పాయింట్లతో 3, 4స్థానాల్లో కొనసాగుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 05:01 AM