హాకీకి లలిత్ వీడ్కోలు
ABN, Publish Date - Jun 24 , 2025 | 04:45 AM
రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత హాకీ ఫార్వర్డ్ ఆటగాడు లలిత్ ఉపాధ్యాయ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 31 ఏళ్ల లలిత్...
న్యూఢిల్లీ: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత హాకీ ఫార్వర్డ్ ఆటగాడు లలిత్ ఉపాధ్యాయ్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. 31 ఏళ్ల లలిత్ (ఉత్త రప్రదేశ్) తన పదేళ్ల కెరీర్‌లో 183 మ్యాచ్‌లాడి 67 గోల్స్ సాధించాడు. టోక్యో (2020), పారిస్ (2024) ఒలింపిక్స్‌లో కాంస్యాలు నెగ్గిన భారత జట్టులో సభ్యుడు. లలిత్ 2021లో అర్జున అవార్డు అందుకున్నాడు.
ఇవీ చదవండి:
దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jun 24 , 2025 | 04:45 AM