ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హిమాన్షుకు స్వర్ణం

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:58 AM

భారత యువ అథ్లెట్‌ హిమాన్షు ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో శుక్రవారం జరిగిన జావెలిన్‌ త్రోలో హిమాన్షు..

ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌

న్యూఢిల్లీ: భారత యువ అథ్లెట్‌ హిమాన్షు ఆసియా అండర్‌-18 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించాడు. సౌదీ అరేబియాలోని దమ్మామ్‌లో శుక్రవారం జరిగిన జావెలిన్‌ త్రోలో హిమాన్షు.. ఈటెను 67.57 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. ఇక దేవక్‌ భూషణ్‌ హైంజంప్‌లో రజతం నెగ్గగా, పురుషుల మెడ్లే రిలే ఈవెంట్‌లో భారత జట్టు రజతం సాధించింది. ఇక, ఇప్పటికే డిస్కస్‌ త్రోలో కాంస్యం సాధించిన 16 ఏళ్ల నిశ్చయ్‌.. తాజాగా షాట్‌పుట్‌లో రజతంతో టోర్నీలో రెండో పతకం అందుకున్నాడు. మహిళల 200 మీటర్ల రేసులో ఆర్తి కాంస్యం పతకం గెలిచింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 03:58 AM