Chess World Cup: హంపి, హారిక గేమ్‌లు డ్రా
ABN, Publish Date - Jul 17 , 2025 | 04:04 AM
చెస్ వరల్డ్ కప్ ప్రీక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్లు హంపి, హారిక డ్రా చేశారు. కోస్టెన్యూక్‌తో హంపి, లగ్నోతో హారిక పాయింటు పంచుకున్నారు...
బటూమి (జార్జియా): చెస్ వరల్డ్ కప్ ప్రీక్వార్టర్ ఫైనల్ తొలి గేమ్‌ను గ్రాండ్‌మాస్టర్లు హంపి, హారిక డ్రా చేశారు. కోస్టెన్యూక్‌తో హంపి, లగ్నోతో హారిక పాయింటు పంచుకున్నారు. అలాగే గ్రాండ్‌మాస్టర్ వైశాలి కూడా కమలిదెనోవాతో గేమ్‌ను డ్రాగా ముగించింది. మరో గేమ్‌లో దివ్యా దేశ్‌ముఖ్.. చైనాకు చెందిన ఝు జినెర్‌పై విజయంతో పూర్తి పాయింటు సాధించింది.
ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్
ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 17 , 2025 | 04:08 AM