ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫేవరెట్‌ గుకేష్‌

ABN, Publish Date - May 07 , 2025 | 04:23 AM

సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా బుధవారం నుంచి...

నేటి నుంచి సూపర్‌బెట్‌ క్లాసిక్‌

బుకారెస్ట్‌ (రుమేనియా): సూపర్‌బెట్‌ క్లాసిక్‌ చెస్‌ టోర్నీలో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌ దొమ్మరాజు ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. గ్రాండ్‌ చెస్‌ టూర్‌లో భాగంగా బుధవారం నుంచి జరగనున్న ఈ ఈవెంట్‌లో మొత్తం 10 మంది గ్రాండ్‌ మాస్టర్లు తలపడనున్నారు. కాగా, తొలి రౌండ్‌లో సహచర జీఎం ప్రజ్ఞానందతో గుకేష్‌ ఆడనున్నాడు. గత జనవరిలో టాటా స్టీల్‌ చెస్‌లో రెండో స్థానంలో నిలిచిన గుకేష్‌.. 3 నెలల విరామం తర్వాత బరిలోకి దిగుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 07 , 2025 | 04:23 AM