ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఒక్కరు గెలిస్తే ముగ్గురు ముందుకెళ్లారు

ABN, Publish Date - May 19 , 2025 | 03:59 AM

ఐపీఎల్‌లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒకే విజయంతో ఏకంగా మూడు జట్లు ప్లే ఆఫ్‌ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. డబుల్‌ హెడర్‌లో భాగంగా...

ఐపీఎల్‌లో ఆదివారం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఒకే విజయంతో ఏకంగా మూడు జట్లు ప్లే ఆఫ్‌ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. డబుల్‌ హెడర్‌లో భాగంగా రాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ జట్టు ఢిల్లీని ఓడించి 18 పాయింట్లతో టాప్‌ లేపింది. అయితే అప్పటిదాకా ప్లేఆఫ్స్‌ బెర్తులు ఖరారు కాని బెంగళూరు, పంజాబ్‌ జట్లనూ గుజరాత్‌ తమతోపాటు ముందుకు తీసుకెళ్లింది. ఇప్పుడిక మిగిలిన ఏకైక బెర్తు కోసం ఢిల్లీ (13), ముంబై (14), లఖ్‌నవూ (10) జట్లు పోటీ పడనున్నాయి.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండవ..

Updated Date - May 19 , 2025 | 04:00 AM