ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sports Fundraising: గిల్‌ జెర్సీకి రూ 5.41 లక్షలు

ABN, Publish Date - Aug 10 , 2025 | 05:44 AM

భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీ్‌సలో పాల్గొన్న క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీలను, క్యాప్‌లను వేలానికి ఉంచారు. ఇందులో కెప్టెన్‌ గిల్‌ ధరించిన జెర్సీకి...

న్యూఢిల్లీ: భారత్‌-ఇంగ్లండ్‌ టెస్టు సిరీ్‌సలో పాల్గొన్న క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీలను, క్యాప్‌లను వేలానికి ఉంచారు. ఇందులో కెప్టెన్‌ గిల్‌ ధరించిన జెర్సీకి అత్యధికంగా రూ. 5.41 లక్షల ధర పలికింది. జడేజా, బుమ్రా జెర్సీలు రూ.4.94 లక్షలు పలికాయి. మాజీ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ దివంగత భార్య రూత్‌ స్ట్రాస్‌ ఫౌండేషన్‌ నిధుల సేకరణ కోసం ఈ వేలం జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 10 , 2025 | 05:44 AM