ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

విరాట్‌ ఇంటికి గిల్‌ పంత్‌

ABN, Publish Date - Jun 18 , 2025 | 05:34 AM

భారత జట్టులోని కొందరు సభ్యులను టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు...

లండన్‌: భారత జట్టులోని కొందరు సభ్యులను టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ లండన్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. కొత్త కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌తోపాటు మహ్మద్‌ సిరాజ్‌ వారిలో ఉన్నారు. ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌ తర్వాత విశ్రాంతి రోజైన సోమవారం ఈ క్రికెటర్లు దాదాపు రెండు గంటలపాటు కోహ్లీ ఇంట్లో గడిపారు.టెస్టులకు ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విరాట్‌ యూకేలో సేదదీరుతున్నాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌లో భారత జట్టు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 05:34 AM