ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రీక్వార్టర్స్‌లో గాయత్రి జోడీ

ABN, Publish Date - Jun 05 , 2025 | 05:04 AM

ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది....

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో గాయత్రి గోపీచంద్‌-ట్రీసా జాలీ జోడీ ప్రీ క్వార్టర్స్‌లో ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో గాయత్రి జంట 21-14, 22-20తో పొలినా-కాంటెమిర్‌ (ఉక్రెయిన్‌) ద్వయంపై గెలిచింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సతీ్‌ష-ఆద్య జోడీ 15-21, 21-16, 21-17తో యి హాంగ్‌ వీ-నికోల్‌ గొంజాలెస్‌ చాన్‌ (తైపీ) జంటపై నెగ్గింది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 05 , 2025 | 05:04 AM