ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గంభీర్‌ వల్లే శ్రేయాస్‌కు ఆ ఘనత దక్కలేదు

ABN, Publish Date - May 20 , 2025 | 04:08 AM

టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై దిగ్గజ బ్యాటర్‌ గవాస్కర్‌ విమర్శనాస్ర్తాలు సంధించాడు. గత ఏడాది కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించినా...

న్యూఢిల్లీ: టీమిండియా కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌పై దిగ్గజ బ్యాటర్‌ గవాస్కర్‌ విమర్శనాస్ర్తాలు సంధించాడు. గత ఏడాది కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌ కోల్‌కతా నైట్‌ రైడర్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించినా..జట్టు మెంటార్‌గా ఉన్న గంభీర్‌ వల్ల అతడికి ఆ క్రెడిట్‌ దక్కలేదని వ్యాఖ్యానించాడు. ఇక ఈసారి సారథిగా పంజాబ్‌ కింగ్స్‌ను శ్రేయాస్‌ ప్లేఆ్‌ఫ్సకు చేర్చాడు. ‘గత సీజన్‌లో నైట్‌రైడర్స్‌ ఐపీఎల్‌ టైటిల్‌ సొంతం చేసుకున్నా కెప్టెన్‌గా శ్రేయాస్‌ అయ్యర్‌కు తగిన గుర్తింపు రాలేదు. మరొకరికి ఆ కీర్తి లభించింది. మైదానంలో ఉండి జట్టును నడిపించే కెప్టెన్‌దే ప్రధాన పాత్ర. డగౌట్‌లో కూర్చునే వ్యక్తిది కాదు’ అని గంభీర్‌నుద్దేశించి గవాస్కర్‌ చెప్పుకొచ్చాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 20 , 2025 | 04:08 AM