ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ విజయం

ABN, Publish Date - May 25 , 2025 | 05:08 AM

జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ 565/6 వద్ద డిక్లేర్‌ చేసింది...

నాటింగ్‌హామ్‌: జింబాబ్వేతో ఏకైక టెస్టులో ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 45 పరుగుల తేడాతో గెలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను ఇంగ్లండ్‌ 565/6 వద్ద డిక్లేర్‌ చేసింది. కాగా, జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 265 పరుగులకే ఆలౌటై ఫాలోఆన్‌లో పడింది. ఆటకు మూడో రోజైన శనివారం ఓవర్‌నైట్‌ స్కోరు 30/2తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన జింబాబ్వే 255 రన్స్‌కు కుప్పకూలింది.

ఇవీ చదవండి:

గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్

ఫైనల్ టెన్షన్.. ఆర్సీబీ ఎన్ని గెలవాలంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 05:08 AM