ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Pole Vault World Record: డుప్లాంటిస్‌13వ సారి

ABN, Publish Date - Aug 13 , 2025 | 02:04 AM

పోల్‌వాల్ట్‌ కింగ్‌ అర్మాండ్‌ డుప్లాంటిస్‌ మరోసారి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పోల్‌వాల్ట్‌లో మళ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఇస్త్వాన్‌ గ్యులాయ్‌ మెమోరియల్‌ మీట్‌లో...

పోల్‌వాల్ట్‌లో మరో ప్రపంచ రికార్డు

బుడాపెస్ట్‌: పోల్‌వాల్ట్‌ కింగ్‌ అర్మాండ్‌ డుప్లాంటిస్‌ మరోసారి అసాధారణ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. పోల్‌వాల్ట్‌లో మళ్లీ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మంగళవారం ఇక్కడ జరిగిన ఇస్త్వాన్‌ గ్యులాయ్‌ మెమోరియల్‌ మీట్‌లో డుప్లాంటిస్‌.. 6.29 మీటర్ల దూరంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. ఈ ఏడాది జూన్‌లో సొంతగడ్డపై జరిగిన స్టాక్‌హామ్‌ డైమండ్‌ లీగ్‌లో నమోదుచేసిన ప్రదర్శన (6.26 మీ.)కు ఇది ఓ సెంటీ మీటర్‌ అదనం. ఓవరాల్‌గా డుప్లాంటి్‌సకు ఇది 13వ ప్రపంచ రికార్డు కావడం విశేషం. 25 ఏళ్ల డుప్లాంటిస్‌.. తన కెరీర్‌లో ఇప్పటికే రెండు ఒలింపిక్‌ స్వర్ణాలు, రెండు ప్రపంచ చాంపియన్‌షిప్‌ స్వర్ణాలు గెలిచాడు.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 13 , 2025 | 02:04 AM