ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సురుచి ‘డబుల్‌’

ABN, Publish Date - Apr 17 , 2025 | 03:09 AM

భారత టీనేజ్‌ షూటర్‌ సురుచి సింగ్‌ ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో విజేతగా నిలిచిన సురుచి...

వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలు కైవసం

లిమా (పెరూ): భారత టీనేజ్‌ షూటర్‌ సురుచి సింగ్‌ ఐఎ్‌సఎ్‌సఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో రెండు స్వర్ణాలతో సత్తా చాటింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లో విజేతగా నిలిచిన సురుచి.. ఆ తర్వాత మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో సౌరభ్‌ చౌదరితో కలిసి స్వర్ణం నెగ్గడం విశేషం. వ్యక్తిగత ఈవెంట్‌లో సురుచి 243.6 పాయింట్లు స్కోరు చేసి బంగారు పతకం దక్కించుకుంది. 242.3 పాయింట్లతో మనూ భాకర్‌ రెండోస్థానంలో నిలిచి రజతానికి పరిమితమైంది. చైనా షూటర్‌ యావో కియాన్‌గ్జున్‌ కాంస్యం అందుకుంది. ఇక, 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌ స్వర్ణ పతక పోరులో 17-9తో చైనా జోడీని ఓడించి పసిడి దక్కించుకుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2025 | 03:09 AM