ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

దిగ్వే్‌షపై మ్యాచ్‌ నిషేధం

ABN, Publish Date - May 21 , 2025 | 03:31 AM

లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ స్పి న్నర్‌ దిగ్వేష్‌ రాఠీపై ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో దుందుడుకుగా..

50 శాతం జరిమానా

లఖ్‌నవూ: లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ స్పి న్నర్‌ దిగ్వేష్‌ రాఠీపై ఓ మ్యాచ్‌ నిషేధం విధించారు. సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్‌ శర్మతో దుందుడుకుగా ప్రవర్తించినందుకు రాఠీ మ్యాచ్‌ ఫీజులో 50శాతం కోత విధించడంతో పాటు రెండు డీమెరిట్‌ పాయింట్లను చేర్చారు. దీంతో ఈ సీజన్‌లో పాయింట్లు ఐదుకు చేరడంతో ఓ మ్యాచ్‌ సస్పెన్షన్‌ పడింది. అలాగే దిగ్వే్‌షతో గొడవలో భాగమైనందుకు అభిషేక్‌ మ్యాచ్‌ ఫీజులోనూ 25శాతం కోత విధించి ఒక డీ మెరిట్‌ పాయింట్‌ను చేర్చారు.

Updated Date - May 21 , 2025 | 03:31 AM