ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

చెన్నై జట్టులోకి బ్రెవిస్‌

ABN, Publish Date - Apr 19 , 2025 | 03:45 AM

దక్షిణాఫ్రికా డాషింగ్‌ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. లెఫ్టామ్‌ పేసర్‌ గుర్జ్‌పనీత్‌ సింగ్‌ గాయంతో...

చెన్నై: దక్షిణాఫ్రికా డాషింగ్‌ బ్యాటర్‌ డెవాల్డ్‌ బ్రెవిస్‌ ఈ ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టు తరఫున బరిలోకి దిగనున్నాడు. లెఫ్టామ్‌ పేసర్‌ గుర్జ్‌పనీత్‌ సింగ్‌ గాయంతో ఈ సీజన్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానాన్ని 21 ఏళ్ల బ్రెవి్‌సతో భర్తీ చేస్తున్నట్టు చెన్నై ఫ్రాంచైజీ ప్రకటించింది. రూ.75 లక్షల కనీస ధర కలిగిన బ్రెవి్‌సను వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. అయితే ఇప్పుడు అతడిని గుర్జప్‌ ధర అయిన రూ. 2.2 కోట్లకు చెన్నై జట్టు తీసుకోవడం విశేషం. లీగ్‌లో అత్యంత పేలవ బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన ధోనీ సేనకు హిట్టర్‌ బ్రెవిస్‌ రాకతో కాస్త బలం చేకూరినట్టయ్యింది. గత మూడు సీజన్లపాటు అతడు ముంబై ఇండియన్స్‌ జట్టులో ఉన్నాడు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 19 , 2025 | 03:45 AM