ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బెడింగమ్‌ అవుటా నాటౌటా

ABN, Publish Date - Jun 13 , 2025 | 02:21 AM

శం చోటు చేసుకుంది. లంచ్‌ బ్రేక్‌కు ముందు 49వ ఓవర్‌లో పేసర్‌ వెబ్‌స్టర్‌ వేసిన బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగమ్‌...

డబ్ల్యూటీసీ ఫైనల్‌ రెండో రోజు ఆటలో అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. లంచ్‌ బ్రేక్‌కు ముందు 49వ ఓవర్‌లో పేసర్‌ వెబ్‌స్టర్‌ వేసిన బంతిని దక్షిణాఫ్రికా బ్యాటర్‌ డేవిడ్‌ బెడింగమ్‌ డిఫెన్స్‌ ఆడాడు. అయితే బంతి ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని తన ప్యాడ్‌కు తాకింది. ఆ తర్వాత బాల్‌ కింద పడే సమయంలో కీపర్‌ క్యారీ క్యాచ్‌ కోసం ముందుకు వచ్చాడు. కానీ ఇంతలోనే బెడింగమ్‌ దాన్ని అందుకుని కింద పడేశాడు. దీంతో బంతిని చేత్తో ముట్టుకున్నాడనే కారణంతో ఆసీస్‌ అప్పీల్‌ చేసింది. కానీ ఫీల్డ్‌ అంపైర్లు నాటౌట్‌గా ప్రకటించారు. నిబంధనల ప్రకారం ఫీల్డర్‌ను ఉద్దేశపూర్వకంగా అడ్డుకుని బంతిని ఆపితేనే బ్యాటర్‌ను అవుట్‌గా ప్రకటిస్తారు. ఇక్కడ బెడింగమ్‌కు అలాంటి ఉద్దేశం లేదని అంపైర్లు భావించారు. అలాగే బంతి ప్యాడ్‌లో చిక్కుకున్నాక డెడ్‌గా ప్రకటిస్తారని కామెంటేటర్‌ హేడెన్‌ తెలిపాడు.

ఇవీ చదవండి:

టీమిండియాకు రెండే ఆప్షన్లు

బీసీసీఐ కొత్త రూల్స్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 13 , 2025 | 02:21 AM